నిధులను సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నారు. అలాగే ఇంటింటికి సౌర విద్యుత్ పలకలు అమర్చే కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో చురుగ్గా సాగుతోంది.
భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కర్తవ్య పథ్ వద్ద చెత్తను స్వయంగా తీసి స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.